పరిచయం

సత్య కుమార్ యాదవ్

జాతీయ కార్యదర్శి, ఎన్డీయే బీజేపీ టీడీపీ జనసేన కూటమి బలపరిచిన ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి. అనంతపూర్ జిల్లా గడేకల్లు గ్రామంలో ఒక సాధారణ దిగువ కుటుంబంలో జన్మించారు. ప్రొద్దుటూరు ప్రభుత్వ మున్సిపల్ పాఠశాల, నాగర్ కర్నూల్లో పాఠశాల విద్యను పూర్తి చేశారు. కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారిలో ప్రీయూనివర్శిటీ కోర్సు(PUC), మదనపల్లిలో ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ డిప్లమో పూర్తి చేసి బెంగుళూరులో AMIE కోర్సు ద్వారా ఇంజనీరింగ్, మధురై కామరాజ్ యూనివర్సిటీ నుండి పొలిటికల్ సైన్స్ లో మాస్టర్స్ డిగ్రీ, ఇన్స్టిట్యూట్ ఫర్ టెక్నాలజీ అండ్ మేనేజ్ మెంట్ (ఐటిఎం), చెన్నై నుండి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ను పూర్తి చేశారు.

పరిచయం

ధర్మవరం

చారిత్రాత్మకంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన ప్రాంతం ధర్మవరం. అటువంటి ధర్మవరంను దేశంలోనే ఉత్తమమైన నియోజకవర్గంగా తీర్చిదిద్ది,ప్రజలకు మెరుగైన జీవన సదుపాయాలు కల్పించి, యువతకు ఉపాధి కల్పన చేయాలనేది సత్య కుమార్‌ గారి సంకల్పం. ఈక్రమంలోనే తన సత్య సంకల్పాలతో ధర్మవరంలోని ప్రతి రంగాన్ని దేశ ప్రధాన నగరాలకు ధీటుగా తీసుకు వెళ్లే ప్రణాళికను రచించారు. ధర్మవరం యువత భవిత ఎల్లలు దాటే విధంగా కార్యాచరణ సాగిస్తున్నారు. అందుకే అవినీతి కోరల్లో చిక్కుకున్న ధర్మవరం ప్రాంతాన్ని రక్షించి, ప్రజాపాలనను తీసుకురావడంలో సత్య కుమార్‌ గారికి సహాయ పడదాం.

పరిచయం

#ConnectWithSatya

ధర్మవరం నియోజకవర్గ సమగ్రాభివృద్ధిలో ప్రతీ ఒక్కరి సూచనలు స్వీకరించి భాగస్వామ్యులను చేసుకోవడానికి..
ధర్మవరం నియోజకవర్గ పరిధిలో ప్రతీ ఒక్కరి సమస్య పరిష్కరించేందుకు..
*Connect with Satya"* కార్యక్రమం ప్రారంభించాను.
*9408029999 నెంబర్ కి వాట్సాప్* చేయడం ద్వారా ధర్మవరం నియోజకవర్గంలో వివిధ వర్గాల ప్రజల సమస్యలను తెలుసుకుని తక్షణం స్పందించడం, అభివృద్ధిలో ప్రతీ ఒక్కరి సలహా, సూచనలు స్వీకరించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం..
రాష్ట్రంలో ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా ధర్మవరం అభివృద్ధిలో అందరం భాగం అవుదాం..

సత్య సంకల్పాలు

సత్య సంకల్పాలతో దశాబ్దాలుగా పరిష్కారం కాని ధర్మవరం ప్రజల సమస్యలను తీరుస్తాం. త్రాగునీటి దగ్గర నుండి ఉపాధి అవకాశాల వరకు ప్రతి ఒక్క అంశంపై దృష్టి పెట్టి ప్రజలకు ఉపాధి అవకాశాల కల్పనతో మెరుగైన జీవన ప్రమాణాలను అందించడమే లక్ష్యం.

తాజా వీడియోలు

#andhrapradesh #manadharmavaram

#satyakumar4dharmavaram #vote4lotus #andhrapradesh #dharmavaram #bjp4dharmavaram

#satyakumar4dharmavaram #news #cbn #vote4lotus #andhrapradesh

#andhrapradesh #satyakumar4dharmavaram #vote4lotus #andhrapradeshelections2024 #satyakumaryadav

#satyakumar4dharmavaram #vote4lotus #andhrapradesh #andhrapradeshelections2024 #nda4dharmavaram

#satyakumar4dharmavaram #andhrapradesh #vote4lotus #nda4dharmavaram

కలిసి పనిచేద్దాం

మీకు సహాయం చేయడానికి సిద్ధంగా వున్నాం !

మీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వబడును

మాకు కాల్ చేయండి

+91 9408029999

మాకు ఇమెయిల్ చేయండి

Satyakumaryadav1212@gmail.com

ప్రధాన కార్యాలయాన్ని సందర్శించండి

BJP Office, Ground floor, 2-188, Sarada nagar, Dharmavaram, Satya Sai dist. Pin: 515671.

సత్య కుమార్ యాదవ్ గారిని బలపరచడానికి

మీ సమ్మతి లేకుండా మేము మీ సమాచారాన్ని ఎన్నడూ సేకరించము

Scroll